« వాగ్దానము నా సొంతమెగా
Vagdhanamulu na sonthamega
share with whatsapp

పల్లవి:
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు     (4X)
నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా    (4X)
1.
కన్నీటిని తుడుచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు    (2X)
ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు    (2X)
నా నీతి వలన కానే కాదయా అంతా నీ నీతి వలనేనయ్య    (2X)
నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా    (4X)
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు నాలో నెరవేర్చుచున్నాడు     (2X)
2.
క్రూంగిపొక నే సాగిపొదును నీ కృప నా తోడున్నదిగా    
క్రూంగిపొక నే సాగిపొదును నీ కృప నా తోడున్నదయ   
అది ఇరుకైనను విశాలమైనను     (2X)
విస్తారమైన కృప వుండగా నే అలియక సాగెదనయ్యా    (2X)
నే అలియక సాగెదనయ్యా - |అది ఇరుకైనను విశాలమైనను (2X)|   
నా యేసయ్య తోడుండగా - నే అలియక సాగెదనుగా    (2X)
నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా    (4X)
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు     (4X)
1.
Vagdhanmulu anni neraverchu chunnadu Nalo neraverchuchunnadu     (4X)
Nenu jhadiyanu bhayapadanu alasi ponu Vagdhanamul na sonthamega     (4X)
2.
Kannitini tudachu vadavu kadhalakunda nannu nilabettuvadavu     (2X)
Prathi vagdhanamunu neraverchuvadavu     (2X)
3.
Na neethivalana Kane kadhaiya Antha nee neethivalanenayya   
Krungipoka ne sagipodhunu nee Krupa Na thodunnadhiga    (2X)
Adhi irukainanu vishalamainanu    (2X)
Vistharamaina Krupa undaga Ne alayaka sagedhanayya     (2X)
Adhi irukainanu vishalamainanu    (2X)
Na yesayya thodundaga Ne alayaka sagedhanayya    (2X)
Nenu jhadiyanu bhayapadanu alasi ponu Vagdhanamul na sonthamega     (4X)
Vagdhanmulu anni neraverchu chunnadu Nalo neraverchuchunnadu     (4X)