« కుతూహల మార్భాటమే
Kuthuhala marbhatame
share with whatsapp

పల్లవి:
కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిధిలో   
ఆనంద మానందమే - నా యేసుని సన్నిధిలో   
...కుతూహల...
1.
పాపమంత పోయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో   
క్రీస్తునందు జీవితం - కృప ద్వార రక్షణ పరిశుద్ధాత్మలో    (2X)
...కుతూహల...
2.
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేనే   
ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే    (2X)
...కుతూహల...
3.
శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును   
ఏకముగా కూడి, హోసన్న పాడి - ఊరంత చాటెదము    (2X)
...కుతూహల...
4.
భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండె   
ఒక్క క్షణములోనె, రూపాంతరము పొంది - మహిమలో ప్రవేశిద్దాం    (2X)
...కుతూహల...