« భక్తులారా స్మరియించెదము
Bhakthulaaraa smariyinchedhamu
share with whatsapp

పల్లవి:
భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని    (2X)
అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగ చేసె     (2X)
...భక్తులారా...
1.
గాలి తుఫానులు గద్దించి బాధలను తొలగించే    (2X)
శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్    (2X)
...భక్తులారా...
2.
ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే    (2X)
మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే    (2X)
...భక్తులారా...
3.
కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై    (2X)
గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు    (2X)
...భక్తులారా...
1.
Bhakthulaaraa Smariyinchedhamu Prabhu Chesina Melulannitini   
Adigi Oohinchu Vaati Kannaa Mari Sarvamu Chakkaga Chese    (2X)
...Bhakthulaaraa...
2.
Gaali Thuphaanulanu Gaddhinchi Baadhalnu Tholaginche    (2X)
Shramalalo Manaku Thodaiyundi Bayalu Parache Thana Jayamun    (2X)
...Bhakthulaaraa...
3.
Ee Bhuviyandhu Jeevinchu Kaalam Brathikedamu Prabhu Korake    (2X)
Manamaayanakarpinchukonedhamu Aayana Aashayamadhiye    (2X)
...Bhakthulaaraa...
4.
Konchemu Kaalame Migiliyunnadhi Prabhuvunu Sandhinchutakai    (2X)
Ganuka Manamu Nadachukonedhamu Prabhu Maargamula Yandhu    (2X)
...Bhakthulaaraa...