పల్లవి: |
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ |
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య |
...ఎవరు... |
1. |
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా |
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా |
...ఎవరు... |
2. |
తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే |
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే |
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా |
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా |
ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన |
నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ |
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా |
...ఎవరు... |
3. |
ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా |
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం |
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు |
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ |
నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన |
నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన |
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో |
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య |
...ఎవరు... |
1. |
Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi |
Yenthati Prema Needhi Inthaga Korukundi Maruvanu Yesayya |
...Yevaru... |
2. |
Nee Kathe Nanne Thaakaga Naa Madhe Ninne Cheraga |
Naa Gure Neevai Undaga Nee Dhare Ne Cheraanuga |
...Yevaru... |
3. |
Theerale Dhooramaaye Kaalaale Maaripoye |
Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye |
Naa Gunde Lothulona Ne Naligipothu Unna |
Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna |
Yedabaatuleni Gamanaana Ninu Cherukunna Samayaana |
Nanu Aadharinche Ghana Prema Apuroopamaina Tholi Prema |
Yekamai Thoduga Oopire Neevuga Yevvaru Leruga Yesayya Neevega |
...Yevaru... |
4. |
Ee Loka Jeevithaana Vesaaripothu Unna |
Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam |
Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu |
Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu |
Neethoti Saagu Payanaana Nanu Veedaledhu Kshanamaina |
Nee Swaramu Chaalu Udhayaana Ninu Vembadinchu Samayaana |
Saswatha Prematho Sathya Vaakyambhutho |
Nithyamu Thoduga Niliche Naa Yesayya |