పల్లవి: |
యేసు రాజు రాజుల రాజై - త్వరగా వచ్చుచుండె - త్వరగ |
వచ్చుచుండె - హోసన్నా జయమే (2x).. హోసన్నా జయం మనకే |
1. |
యోర్ధాను ఎదురైన - ఎఱ్ఱసంద్రాలు - పొంగిపొర్లినా |
భయములేదు - జయము మనకే - విజయగీతము పాడెదము |
...హోసన్నా... |
2. |
శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా - యేసుగాయముల్ |
స్వస్థపరచును - రక్తమే రక్షణనిచ్చున్ |
...హోసన్నా... |
3. |
హల్లెలూయ స్తతి మహిమ ఎల్లప్పుడు - హల్లెలూయ స్తుతి మహిమ |
యేసురాజు మనకు ప్రభవై త్వరగ వచ్చుచుండె |
...హోసన్నా... |