« యేసు ప్రభుని స్తుతించుట
Yesu prabhuni sthuthinchuta
share with whatsapp

పల్లవి:
యేసు ప్రభుని స్తుతించుట యెంతో యెంతో మంచిది    (2X)
1.
మహోన్నతుడా - నీ నామమును స్తుతించుటయే బహు మంచిది    (2X)
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
...యేసు ప్రభుని...
2.
విలువైన రక్తము - సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను    (2X)
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
...యేసు ప్రభుని...
3.
ఎంతో గొప్ప - రక్షణ నిచ్చి వింతైన జనముగ - మము జేసెను    (2X)
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
...యేసు ప్రభుని...
4.
మా శైలము - మా కేడెము మా కోటయు - మా ప్రభువే    (2X)
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
...యేసు ప్రభుని...
5.
ఉన్నత దుర్గము - రక్షణ శృంగము రక్షించువాడు - మన దేవుడు    (2X)
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
...యేసు ప్రభుని...
6.
అతి సుందరుడు - అందరిలోన అతికాంక్షనీయుడు-అతి ప్రియుడు    (2X)
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
...యేసు ప్రభుని...
7.
రాత్రింబవళ్ళు - వేనోళ్ళతోను స్తుతించుటయే - బహుమంచిది    (2X)
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ     (2X)
...యేసు ప్రభుని...