పల్లవి: |
యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే |
యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే (2X) |
1. |
నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె |
పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే |
...యేసు... |
2. |
నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకో |
నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో |
...యేసు... |
3. |
పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెను |
నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని |
...యేసు... |
1. |
yesu chavondhe siluvapai – nee korake naa korake |
yentha goppa srama norchenu – nee korake naa korake |
...yesu... |
2. |
nadhi vole yesu rakthamu – siluvalo nundi pravahinche |
paapamu kadigi malinamu thudiche – aa prasastha rakthame |
...yesu... |
3. |
nedhe nee paapamuloppuko – nee paapapu daagunu thuduchuko |
nee athma thanuvula shuddhi parachuko – kreesthu yesu rakthamulo |
...yesu... |
4. |
paapa Siksha pondha thagi yuntimi – mana siksha prabhuve sahinchenu |
nalugagottabade podavabade neekai – angeekarinchu yesuni |
...yesu... |