పల్లవి: |
యెహోవా యీరే -నను చూసేవాడ- నీవుండుటయే చాలు |
యెహోవా రాఫా -స్వస్థ ప్రధాత-ని గాయమే బాగు చేయున్ |
యెహోవా షమ్మా - తోడుండు వాడ- నా అక్కరలన్ని తిర్చును (2X) |
నా వెంటె నీవు-తోడుంటె చాలు- నివు మాత్రం చాలు నాకు (2X) |
1. |
యెహోవా ఎలోహిం-నాసృష్టి కర్తా- ని వాక్కుయె ఈ సృష్టి |
యెహోవా ఎల్యోన్ - మహోన్నతుడా-నీకు సాటి లేరెవరు |
యెహోవా షాలోం - శాంతి ప్రధాత- నీ శాంతితొ నను నింపు (2X) |
నా వెంటె నీవు-తోడుంటె చాలు- నివు మాత్రం చాలు నాకు (2X) |
2. |
యెహోవా యెల్ షద్దాయ్- బహు శక్తిమంతుడా- నా బలము నీవె కదా |
యెహోవా యెల్ రోహి -నా మంచి కాపరి- నీ కరుణతో కాపాడుము |
యెహోవా నిస్సి-జయమిచ్చు దేవా - నాకభయము నీవే ప్రభు (2X) |
నా వెంటె నీవు-తోడుంటె చాలు - నివు మాత్రం చాలు నాకు (2X) |
1. |
Yehova Yire nanu chusevaada - neevundutaye chaalu |
Yehova Raapha swasth pradhatha - nee gaayame baagu cheyu |
Yehova Shamma thodunduvaada- naa akkaralanni theerchunu (2X) |
Naa vente neevu-thodunte chaalu- neevu maathram chaalu naaku (2X) |
2. |
Yehova Elohim naa srushti kartha-nee vakkuye ee srushti |
Yehovaa Elyon mahonnathuda-Neeku saati lerevaru |
Yehova shalom Shanthi pradhatha- nee shaanthitho nanu nimpu (2X) |
Naa vente neevu-thodunte chaalu- neevu maathram chaalu naaku (2X) |
3. |
Yehova ElShaddhai bahu shaktimanthudaa- naa balame neevu kadhaa |
Yehovaa Rohi naa manchi kaapari- Nee karunatho kaapadu |
Yehova nissi Jayamichchu dhevaa- Naa kabhayamu neeve prabhu (2X) |
Naa vente neevu-thodunte chaalu- neevu maathram chaalu naaku (2X) |