పల్లవి: |
యాత్రీకులమ్ మనమందరం ఈ జీవయాత్రలో సాగెదమ్ |
కలదు మార్గము జీవమునకు – కనుగొంటివా మరణించవెన్నడు |
అను పల్లవి: |
నీలో నాలో ఉన్నది ఓ మార్గమ్ -ఆ మార్గమే కలువరి మార్గము |
తోట్రిల్లని యాత్రికులమై – సీయోను పురమును చేరెదము |
...సీయోను... |
1. |
ఒక నదికలదు ఆ బాట చెంతనే- ప్రవహించుచూనే జీవించును |
జల స్వరముచే ఆ నది పిలచును – యాత్రికుని దాహము తీర్చును |
...నీలో... |
2. |
పలుమారులు ఆ బాటను కమ్మును – ఓ చల్లని చీకటి నీడ |
వెరువకు ఓ నిజమున్నది – నీవెచ్చటో వేలుగచ్చటె ఉన్నది |
...నీలో... |