పల్లవి: |
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4X) |
నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా (4X) |
1. |
కన్నీటిని తుడుచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు (2X) |
ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు (2X) |
నా నీతి వలన కానే కాదయా అంతా నీ నీతి వలనేనయ్య (2X) |
నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా (4X) |
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు నాలో నెరవేర్చుచున్నాడు (2X) |
2. |
క్రూంగిపొక నే సాగిపొదును నీ కృప నా తోడున్నదిగా |
క్రూంగిపొక నే సాగిపొదును నీ కృప నా తోడున్నదయ |
అది ఇరుకైనను విశాలమైనను (2X) |
విస్తారమైన కృప వుండగా నే అలియక సాగెదనయ్యా (2X) |
నే అలియక సాగెదనయ్యా - |అది ఇరుకైనను విశాలమైనను (2X)| |
నా యేసయ్య తోడుండగా - నే అలియక సాగెదనుగా (2X) |
నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా (4X) |
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4X) |
1. |
Vagdhanmulu anni neraverchu chunnadu Nalo neraverchuchunnadu (4X) |
Nenu jhadiyanu bhayapadanu alasi ponu Vagdhanamul na sonthamega (4X) |
2. |
Kannitini tudachu vadavu kadhalakunda nannu nilabettuvadavu (2X) |
Prathi vagdhanamunu neraverchuvadavu (2X) |
3. |
Na neethivalana Kane kadhaiya Antha nee neethivalanenayya |
Krungipoka ne sagipodhunu nee Krupa Na thodunnadhiga (2X) |
Adhi irukainanu vishalamainanu (2X) |
Vistharamaina Krupa undaga Ne alayaka sagedhanayya (2X) |
Adhi irukainanu vishalamainanu (2X) |
Na yesayya thodundaga Ne alayaka sagedhanayya (2X) |
Nenu jhadiyanu bhayapadanu alasi ponu Vagdhanamul na sonthamega (4X) |
Vagdhanmulu anni neraverchu chunnadu Nalo neraverchuchunnadu (4X) |