« తూర్పు దిక్కు చుక్క బుట్టె
Thoorpu dhikku chukka butte
share with whatsapp

పల్లవి:
తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా - ఓ మరియమ్మా    (2X)
చుక్కాను జూచి మేము వచ్చినాము-మ్రొక్కి పోవుటాకు    (2X)
...తూర్పు దిక్కు ...
1.
బెత్లెహేము పురము లోన బాలుడమ్మా-గొప్ప బాలుడమ్మా    (2X)
మన పాపముల బాప పుట్టెనమ్మా-మహిమవంతుడమ్మా    (2X)
...తూర్పు దిక్కు ...
2.
పశువుల పాకలోన బాలుడమ్మా-పాపరహితుడమ్మా    (2X)
పాపంబు బాపను పుట్టెనమ్మా-సత్యవంతుడమ్మా    (2X)
...తూర్పు దిక్కు ...
3.
బంగారం సాంబ్రాణి బోళో తెచ్చినాము-బాల యేసునొద్ధకు    (2X)
బంగారు పాదముల మ్రొక్కెదము-బహుగా పాడెదము    (2X)
...తూర్పు దిక్కు ...