పల్లవి: |
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా |
జీవింతును నిత్యము నీ నీడలో – ఆస్వాదింతును నీ మాటల మకరందము (2X) |
...సుగుణాల... |
1. |
యేసయ్య నీతో జీవించగానే – నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే (2X) |
నాట్యమాడెను నా అంతరంగము – ఇది రక్షణానంద భాగ్యమే (2X) |
...సుగుణాల... |
2. |
యేసయ్య నిన్ను వెన్నంటగానే – ఆజ్ఞల మార్గము కనిపించెనే (2X) |
నీవు నన్ను నడిపించగలవు – నేను నడువ వలసిన త్రోవలో (2X) |
...సుగుణాల... |
3. |
యేసయ్య నీ కృప తలంచగానే – నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే (2X) |
నీవు నాకిచ్చే మహిమయెదుట – ఇవి ఎన్న తగినవి కావే (2X) |
...సుగుణాల... |
1. |
Sugunala Sampannuda – Sthuthi Gaanala Vaarasudaa |
Jeevinthunu Nithyamu Nee Needalo |
Aaswathinthunu Nee Maatala Makarandhamu (2X) |
...Sugunala... |
2. |
Yesayya Neetho Jeevinchagaane – |
Naa Brathuku Brathukugaa Maarenule (2X) |
Naatyamaadenu Naa antharangamu – |
Idhi Rakshanaanandha Bhagyame (2X) |
...Sugunala... |
3. |
Yesayya Ninnu Vennantagaane – |
Aagnala Maargamu Kanipinchene (2X) |
Neevu Nannu Nadipinchagalavu – |
Nenu Naduva Valasina Throvalo (2X) |
...Sugunala... |
4. |
esayya Nee Krupa Thalanchagaane – |
Naa Sramalu Sramaluga Anipinchaledhe.. (2X) |
Neevu Naakiche Mahimayedhuta – |
Ivi Yenna Thaginavi Kaave (2X) |
...Sugunala... |