పల్లవి: |
స్తుతియించెదా నీ నామం-దేవా అనుదినం |
స్తుతియించెదా నీ నామం-దేవా అనుక్షణం |
1. |
దయతో కాపాడినావు-కృపనే చూపించినావు (2X) |
నిను నే మరువనేసు- నిను నే విడువనేసు |
...స్తుతియించెదా ... |
2. |
పాపినై యుండగ నేను-రక్షించి దరి చేర్చినావు (2X) |
నిను నే మరువనేసు- నిను నే విడువనేసు |
...స్తుతియించెదా... |
3. |
సిలువే నాకు శరణం- నీవే నాకు మార్గం (2X) |
నిను నే మరువనేసు- నిను నే విడువనేసు |
...స్తుతియించెదా... |
1. |
sthuthiyinchedhaa nee namam-dhevaa anudhinam |
sthuthiyinchedhaa nee namam-dhevaa anukshnam |
2. |
dhayathoo kaapadinavu-krupane choopinchinaavu (2X) |
ninu ne maruvanesu- ninu ne viduvanesu |
...sthuthiyichedha... |
3. |
Paapinai yundaga nenu- rakshinchi dhari cherchinaavu (2X) |
ninu ne maruvanesu- ninu ne viduvanesu |
...sthuthiyichedha... |
4. |
siluve naaku sharanam-neeve naaku maargam (2X) |
ninu ne maruvanesu- ninu ne viduvanesu |
...sthuthiyichedha... |