« స్తుతియించెదా నీ నామం
Sthuthiyinchedha nee naamam
share with whatsapp

పల్లవి:
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం    (2X)
1.
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు    (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు    (2X)
...స్తుతి...
2.
పాపినై యుండగ నేను - రక్షించి దరిచేర్చినావు    (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు    (2X)
...స్తుతి...
3.
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు    (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు    (2X)
...స్తుతి...
4.
సిలువే నాకు శరణం - నీవె నాకు మార్గం    (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు    (2X)
...స్తుతి...