పల్లవి: |
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు |
నిను గనీ పిలచీన దేవుడు విడిచిపోతాడా (2X) |
...సోలిపోవలదు... |
1. |
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టిముట్టినా (2X) |
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2X) |
...సోలిపోవలదు... |
2. |
శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2X) |
జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2X) |
...సోలిపోవలదు... |
3. |
వాక్కు యిచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2X) |
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్ధించు (2X) |
...సోలిపోవలదు... |
1. |
solipovaladhu manassa solipovaladhu (2X) |
ninu gani pilacheena dhevudu vidichipothaada (2X) |
...solipovaladhu... |
2. |
Ikkattulu ibbandhulu ninnu chuttumuttinaa (2X) |
priyudu ninnu chera dheesina aanandham kaadhaa (2X) |
...solipovaladhu... |
3. |
shodhanalanu jayinchinaacho bhaagyavanthudavu (2X) |
jeeva kireetam moyuvela entho santhoshamu (2X) |
...solipovaladhu... |
4. |
vaakku ichchina dhevuni neevu paadi koniyaadu (2X) |
theerchi diddhe aathma ninnu chera praardhinchu (2X) |
...solipovaladhu... |