పల్లవి: |
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2X) |
శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2X) |
...సీయోను... |
అను పల్లవి: |
యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా |
యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా |
యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా |
యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2X) |
1. |
మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2X) |
పాటలు పాడుము నాట్యము చేయుము (2X) |
...యేసే... |
2. |
ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2X) |
జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2X) |
...యేసే... |
3. |
అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2X) |
ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2X) |
...యేసే... |