పల్లవి: |
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము |
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము |
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2X) |
అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2X) |
1. |
సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2X) |
సంధిచేసి చేర్చునూ - యేసు రక్తము (2X) |
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) |
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2X) |
...సిల్వలో... |
2. |
సమాధాన పరచును - యేసు రక్తము (2X) |
సమస్యలను తీర్చునూ - యేసు రక్తము (2X) |
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) |
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2X) |
...సిల్వలో... |
3. |
నీతిమంతులుగా చేయును - యేసు రక్తము (2X) |
దుర్నీతినంత బాపునూ - యేసు రక్తము (2X) |
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) |
నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము (2X) |
...సిల్వలో... |
4. |
రోగములను బాపును - యేసు రక్తము (2X) |
దురాత్మల పారద్రోలునూ - యేసు రక్తము (2X) |
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) |
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2X) |
...సిల్వలో... |