పల్లవి: |
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో |
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2X) |
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా |
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా |
...సిలువలో... |
1. |
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు |
భారమైన సిలువ- మోయలేక మోసావు (2X) |
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2X) |
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2X) |
...వెలి... |
2. |
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె |
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2X) |
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2X) |
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2X) |
...వెలి... |
3. |
నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే |
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2X) |
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2X) |
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2X) |
...వెలి... |
1. |
Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo |
Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2X) |
Veli Aina Yesayyaa – Bali Aina Yesayyaa |
Niluvella Naligithivaa – Neeventho Alasithivaa |
...Siluvalo... |
2. |
Neramu Cheyani Neevu – Ee Ghora Paapi Koraku |
Bhaaramaina Siluva – Moyaleka Mosaavu (2X) |
Koradaalu Chellani Cheelchene – Nee Sundara Dhehamune (2X) |
Thadipenu Nee Thanuvune – Rudhirambu Dhaarale (2X) |
...Veli... |
3. |
Vadhaku Sidhdhamaina Gorrepilla Vole |
Momuna Ummi Veya Mounivainaave (2X) |
Dhooshinchi Apahasinchi Himsinchiraa Ninnu (2X) |
Oohaku Andhadhu Nee Thyaagamesayyaa (2X) |
...Veli... |
4. |
Naadhu Paapa Bhaaram – Ninu Siluvaku Guri Chesene |
Naadu Dhoshame Ninnu – Anuvanuvuna Himsinchene (2X) |
Neevu Kaarchina Raktha Dhaarale – Naa Rakshanakaadhaaram (2X) |
Siluvalo Cheredan – Virigina Hrudhayamuthonu (2X) |
...Veli... |