« శాశ్వాతామైనదీ - నీవు నా యెడ
Shashwathaa mynadhi neevu naa yeda
share with whatsapp

పల్లవి:
శాశ్వాతామైనదీ - నీవు నా యెడ చూపినా కృప   
అనుక్షణం నను కనుపాపవలె కాచినా కృప    (2X)
...శాశ్వాతా...
1.
నీకు బహుదూరమైన నన్ను - చేరదీసిన    (2X)
నా తండ్రివి - నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో   
...శాశ్వాతా...
2.
తల్లి తన బిడ్డలను మరిచినా - నేను మరువలేనంటివే    (2X)
నీదు ముఖ కాంతియే - నన్ను ఆదరించెనులే   
...శాశ్వాతా...
3.
తట్టుడి మీకు తెరిచేదను - వెదకు వారికి దొరికెదను    (2X)
అడుగు ప్రతి వానికి ఆత్మను - ఇచ్చెద నంటివే   
...శాశ్వాతా...
4.
పర్వతములు తొలగినను - మెట్టలు తత్తరిల్లిన    (2X)
నా కృప నిన్ను వీడదని - అభయమీచ్చితివే   
...శాశ్వాతా...