పల్లవి: |
సర్వ చిత్తంబు నీదేనయ్యా-స్వరూపమిచ్చు కుమ్మరివే (2X) |
సారేపైనున్న మంటినయ్యా-సరియైన పాత్రన్ చేయుమయ్యా |
సర్వేశ్వరా నె రిక్తుండను-సర్వదా నిన్నే సేవింతును |
...సర్వ చిత్తంబు... |
1. |
ప్రభు! సిధ్దించు నీ చిత్తమే-ప్రార్ధించుచుంటి నీ సన్నీధి (2X) |
పరికింపు నన్నీ దివసంబున-పరిశుభ్రమైన హిమము కన్నా |
పరిశుదన్ జేసి పాలింపుమా-పాపంబు పోవ నను కడుగుమా |
...సర్వ చిత్తంబు... |
2. |
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ-నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2X) |
నీఛమౌ గాయముల చేతను-నిత్యంబు కృంగి అలసియుండ |
నిజమైన సర్వశక్తుండవే-నీ చేత పట్టి నన్ రక్షింపుమా |
...సర్వ చిత్తంబు... |
3. |
ఆత్మ స్వరూప నీ చిత్తమే-అనిశంబు చెల్లు ఇహ పరమున (2X) |
అధికంబుగా నన్ నీ ఆత్మతో-ఆవరింపుమో నా రక్షకా |
అందరు నాలొ క్రీస్తుని జూడ-ఆత్మతో నన్ను నింపుము దేవా |
...సర్వ చిత్తంబు... |
1. |
sarva chitthambu needhenayya-swaroopamichhu kummarive (2X) |
Saarepainunna mantinayya sariyaina paathran cheymayya |
sarveshwara ne rikthundanu-sarvadha ninne sevinthunu |
...sarva chitthambu ... |
2. |
Prabhu! siddhinchu nee chithame-praardhinchu-chunti nee sannidhi (2X) |
parikumpu nannee dhivasambuna- parishubhramaina himamu kanna |
parishuddhun jesi paalimpuma- paapambu pova nanu kaduguma |
...sarva chitthambu ... |
3. |
nee chitthame siddhinchu prabhu-ninne praardhinthu naa rakshaka (2X) |
neechamou gaayamula chethanu-nithyambu krungi alasiyunda |
nijamaina sarva shakthundave- nee chetha patti nan rakshimpuma |
...sarva chitthambu ... |
4. |
aathma swaroopa nee chitthame-anishambu chellu iha paramuna (2X) |
Adhikambugaa nan nee aathmatho-aavarimpu naa raakshaka |
andaru naalo kreesthuni jooda-aathmatho nannu nimpumu dhevaa |
...sarva chitthambu ... |