« సందడే సందడి
Sandhade sandhadi
(GmF-GmF-Eb F) share with whatsapp

పల్లవి:
బెత్లెహేములోనంటా - సందడి   
పశువుల పాక లో - సందడి   
దూతలు వచ్చేనంటా - సందడి   
...బెత్లెహేము...
రారాజు పట్టేనని - సందడి- మా రాజు పుట్టేనని - సందడి    (2X)
చేసారంట - సందడే సందడి- చేయబోదాము - సందడే సందడి    (2X)
హ్యాప్పీ హ్యాప్పీ...    
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ - విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్    
మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ - విష్ యు ఎ మెర్రి క్రిస్మస్    
1.
అర్ధ రాత్రి వేళ లో - సందడి   
దూతలు వచ్చేనంటా - సందడి   
రక్షకుడు పుట్టేనని - సందడి   
వార్తను తెలిపేనటా - సందడి   
...అర్ధ రాత్రి...
చేసారంట - సందడే సందడి- చేయబోదాము - సందడే సందడి   
చేసారంట - సందడే సందడి   
చేయబోదాము - సందడి సందడి సందడి సందడి-సందడీ   
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ - విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్    
మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ - విష్ యు ఎ మెర్రి క్రిస్మస్    
2.
గొల్లలు వచ్చీరంటా - సందడి   
మనసారా మ్రొక్కీరంటా - సందడి   
అందాల బాలుడంటా - సందడి   
అందరి దేవుడని - సందడి   
...గొల్లలు...
రారాజు పట్టేనని - సందడి- మా రాజు పుట్టేనని - సందడి    (2X)
చేసారంట - సందడే సందడి- చేయబోదాము - సందడే సందడి    (2X)
3.
తారను చూచుకుంటూ - సందడి   
జ్ఙానులు వచ్చారంటా - సందడి   
పెట్టెలు తెచ్చారంటా - సందడి   
కానుకలిచ్చారంటా - సందడి   
...తారను...
రారాజు పట్టేనని - సందడి- మా రాజు పుట్టేనని - సందడి    (2X)
చేసారంట - సందడే సందడి- చేయబోదాము - సందడే సందడి    (2X)