పల్లవి: |
సమీపించరాని తేజస్సులో నీవు-వసియించు వాడవైనా |
మా సమీపమునకు దిగి వచ్చినావు -నీ ప్రేమ వర్ణింప తరమా (2X) |
అను పల్లవి: |
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది |
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2X) |
1. |
ధరయందు నేనుండ -చెరయందు పడియుండ |
కరమందు దాచితివే - నన్నే పరమున చేర్చితివే (2X) |
ఖలునకు కరుణను నొసగితివి (2X) |
...యేసయ్యా... |
2. |
మితి లేని నీ ప్రేమ -గతి లేని నను చూచి |
నా స్థితి మార్చినది -నన్నే శ్రుతిగా చేసినది (2X) |
తులువకు విలువను ఇచ్చినది (2X) |
...యేసయ్యా... |
1. |
sameepincha raani thejassu lo neevu vasiyinchu vaadavainaa |
maa sameepamunaku dhigi vachchinaavu- nee prema varnimpa tharamaa (2X) |
Yesayya nee prementha balamainadhee.. |
Yesayya nee Krupa entha viluvainadhee.. (2X) |
2. |
dharayandhu nenunda- chera yandhu padi yunda |
karamandhu dhaachithivee-nanne paramuna cherchithive (2X) |
Khalunaku karunanu nosagithivi (2X) |
...Yesayya... |
3. |
mithi leni nee prema- gathi leni nanu chuchi |
naa sthithi maarchinadhi- nanne shruthigaa chesinadhi (2X) |
thuluvaku viluvanu ichchinadhi (2X) |
...Yesayya... |