« రాజూలకు రాజు పుట్టెనన్నయ్య
Raajulaku raaju puttenannayya
share with whatsapp

పల్లవి:
రాజూలకు రాజు పుట్టెనన్నయ్య    (2X)
రారే చూడ మనమెల్లుదామన్నయ్య    (2X)
...రాజూలకు...
1.
యూదయనే దేశమందన్నయ్య    (2X)
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య    (2X)
...రాజూలకు...
2.
పశవుల పాకలో అన్నయ్య    (2X)
శిశువబుట్టె చూడరండన్నయ్య    (2X)
...రాజూలకు...
3.
తారన్ జూచి తూర్ప జ్ఙానులన్నయ్య     (2X)
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య    (2X)
...రాజూలకు...
4.
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య    (2X)
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య    (2X)
...రాజూలకు...
5.
ఆడదాము పాడుదామన్నయ్య   
వేడుకతోను మనమెల్లుదామన్నయ్య