పల్లవి: |
పుట్టెనేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను |
బట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయాశ్చిత్తుడు యేసు |
...పుట్టె... |
1. |
ధర బిసాచిని వేడిన – దు -ర్నరుల బ్రోచుటకై యా |
పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు |
...పుట్టె... |
2. |
యూద దేశములోను – బెత్లె -హేమను గ్రామమున |
నాదరింప నుద్భవించెను– నధములమైన మనలను |
...పుట్టె... |
3. |
తూర్పు జ్ఞానులు కొందఱు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి |
సర్వోన్నతుని మరియ కొమరుని – కర్పణము లిచ్చిరి |
...పుట్టె... |
1. |
Puttenesudu nedu – manaku – punya maargamu joopanu |
patti yayyo barama gurudu – praayaschittudu Yesu |
...Putte... |
2. |
Dhara bisaachini vedina – dhurnarula brochutakai yaa |
Parama vaasi paapaharudu – Vara bhaktha jana Poshudu |
...Putte... |
3. |
Yudha dheshamulonu – Betlehemanu graamamuna |
Naadharimpa nudbhavinche – nadhamulamaina manala |
...Putte... |
4. |
Turpu jnaanulu kondharu – Purva – dhikku chukkanu ganchi |
sarvonnatuni Mariya komaruni – karpanamu lichhiri |
...Putte... |