« ప్రాణ ప్రియుడా యేసు నాధా
Prana priyuda yesunadha
share with whatsapp

పల్లవి:
ప్రాణ ప్రియుడా యేసు నాధా - జీవమిచ్చీ ప్రేమించావు   
నశించి పొయే నన్ను - నీ ప్రేమతో రక్షించావు   
...ప్రాణప్రియుడా...
నిన్నే నేను ప్రేమింతును - సాటెవ్వరు లేరు నీకు    (2X)
నా సమస్తము నీకె దేవా - నా సర్వం నీవేగా    (2X)
1.
పడిపోయిన నన్ను నీవు - లేవనెత్తి - ఆదరించీ   
నా దోషముల్ తుడచి వేసి - నీ శక్తతో నింపినావు     (2X)
...ప్రాణప్రియుడా...
2.
నా ధనమూ - నా ఘనమూ - నీ మహిమకే అంకితం   
లోక స్నేహం కాదయా - నీ కొరకే జీవింతున్    (2X)
...ప్రాణప్రియుడా...