పల్లవి: |
పొందితిని నేను ప్రభువా ని నుండి - ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2X) |
1. |
జీవత యాత్రలొ సాగి వచ్చితిని(2X) - ఇంత వరకు నాకు తోడైయుండి(2X) |
ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా(2X)- నా రక్షణ కర్తవు నీవైతివీ(2X) |
...పొందితిని... |
2. |
గాలి తుఫానులలొ నుండి వచ్చితిని(2X) - అంధకార శక్తుల ప్రభావమునుండి(2X) |
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా(2X)- నీవే నా ఆశ్రయ దుర్ఘంబైతివి(2X) |
...పొందితిని... |
3. |
కష్ట ధుఖంబులు నాకు కలుగాగ(2X)- నను చేర దీసి ఓదార్చితివే(2X) |
భయభీతి నిరాశల యందున(2X)- ప్రభువా బహు ధైర్యంబు నా కొసగితివీ(2X) |
...పొందితిని... |
4. |
నా దేహమందున ముళ్లు నుంచితివి(2X)-సాతనుని దూతగా నలుగాగొట్టన్(2X) |
వ్యాధి బాధలు బలహీనతలందు(2X)-నీ కృపను నాకు దయచేసితివి(2X) |
...పొందితిని... |
5. |
నీ ప్రేమ చేత ధన్యుడనైతిని(2X) - కృతజ్ఞతా స్తుతులు చెల్లించేదను(2X) |
కష్ట పరీక్షల యందు నా ప్రభు వా(2X) - జయజీవతము నాకు నేర్పించితివి(2X) |
...పొందితిని... |