పల్లవి: |
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశూద్ధ ప్రభువా - వరదూతలైన నిన్ వర్ణీంప గలరా |
...వరదూతలైన నిన్ (3X)..వర్ణీంప గలరా... |
1. |
పరిశుద్ధ జనకూడ - పరమాత్మరూపుఁడ (2X)- నిరుపామ బల బుద్ధి నీతి ప్రభావా |
...నిరుపామ బల బుద్ధి (3X).. నీతి ప్రభావా... |
2. |
పరిశుద్ధ తనయూడ - నరరూపధారుడ (2X) - నరులాను రక్షించు కరుణా సముద్రా |
...నరులాను రక్షించు (3X).. కరుణా సముద్రా... |
3. |
పరిశుద్ధ మగునాత్మ - వరమూలిడునాత్మ (2X)- పరమానంద ప్రేమ భక్తుల కిడుమా |
...పరమానంద ప్రేమ (3X).. భక్తుల కిడుమా... |