« పరమా జీవము నాకు నివ్వ
Parama jeevamu naku nivva
share with whatsapp

పల్లవి:
పరమా జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండ   
నిరంతరము నను నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును   
యేసు చాలును - యేసు చాలును - ఏ సమయమైనా   
ఏ స్తితికైనా - నా జీవితములొ - యేసు చా లు ను   
1.
సాతాను శోధన లదికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను    (2X)
లోకము శరీరము లాగిననూ - లోబడక నేను వెళ్ళెదను    (2X)
...యేసు చాలును...
2.
పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలముల చెంత నడిపించును    (2X)
అనిశము ప్రాణము తృప్తిపరచును - మరణ లోయలొ నన్ను కాపాడును    (2X)
...యేసు చాలును...
3.
నరులెల్లరు నను విడచినను - శరీరము కృళ్ళి కృశించినను    (2X)
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను    (2X)
...యేసు చాలును...