పల్లవి: |
పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది (2X) |
కరములు చాపి నిను కౌగలించి పెంచిన |
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ |
వారిని సహితము కన్న ప్రేమ |
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ |
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ |
...పదములు... |
1. |
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా - |
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2X) |
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు |
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ |
ఆ వేదనంత తొలగించును ప్రేమ |
...ప్రేమ... |
2. |
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన - |
స్నేహితులే హృదయమును గాయపరచగా |
మేలులతో నింపి అద్భుతములు చేసి |
క్షమియించుట నేర్పించెడి ప్రేమా |
శాంతితో నిను నడిపించెడి ప్రేమ |
...ప్రేమ... |
1. |
Padhamulu Chaalani Prema Idhi |
Swaramulu Chaalani Varnanidhi (2X) |
Karamulu Chaapi Ninu Kougalinchi Penchina |
Kannavaarikante Idhi Minnayaina Prema |
Vaarini Sahithamu Kanna Prema |
Prema Idhi Yesu Prema Prema Idhi Thandri Prema |
Prema Idhi Praanamichchina Prema Kaluvari Prema |
...Padhamulu... |
2. |
Nava Maasam Mosi Prayojakulanu Chesinaa |
Kannabiddale Ninu Velivesinaa (2X) |
Thana Karamulu Chaapi Mudhimi Vachchu Varaku |
Ninneththukoni Aadharinchu Prema |
Aa Vedhanantha Tholaginchunu Prema |
...Prema... |
3. |
Melulenno Pondhi Unnatha Sthithikedhigina |
Snehithule Hrudhayamunu Gaayaparachaga (2X) |
Melulatho Nimpi Adbhuthamulu Chesi |
Kshamiyinchuta Nerpinchedi Premaa |
Shaanthitho Ninu Nadipinchedi Prema |
...Prema... |