పల్లవి: |
ఊహించలేని మేలులతో నింపిన- |
నా యేసయ్యా నీకే నా వందనం (2X) |
వర్ణించగలనా నీ కార్యముల్ – వివరించగలనా నీ మేలులన్ (2X) |
...ఊహించలేని... |
1. |
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు – |
రక్షణ పాత్రపుచ్చి నిన్ను స్తుతియింతును (2X) |
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా – |
స్తుతియింతును నీ నామమున్ (2X) |
...ఊహించలేని... |
2. |
నా దీనస్థితిని నీవు మార్చినావు – |
నా జీవితానికి విలువనిచ్చినావు (2X) |
నీ కృపతో నన్ను ఆవరించినావు – |
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2X) |
...ఊహించలేని... |
1. |
Oohinchaleni Melulatho Nimpina - |
Naa Yesayyaa Neeke Naa Vandhanam (2X) |
Varninchagalanaa Nee Karyamul – |
Vivarinchagalanaa Nee Melulan (2X) |
...Oohinchaleni... |
2. |
Melulatho Naa Hrudhayam Thrupthiparachinaavu – |
Rakshana Paathra Pucchi Ninnu Sthuthiyinthunu (2X) |
Ishrayelu Dhevuda.. Naa Rakshakaa- |
Sthuthiyinthunu Nee Naamamun (2X) |
...Oohinchaleni... |
3. |
Naa Dheenasthithini Neevu Maarchinavu – |
Naa Jeevithaniki Viluvanichinaavu (2X) |
Nee Krupatho Nannu Aavarinchinaavu – |
Nee Sannidhi Naku Thodunichinaavu (2X) |
...Oohinchaleni... |