« నీవె నా ప్రాణము - నీవె నా సర్వము
Neeve naa pranamu
share with whatsapp

పల్లవి:
నీవె నా ప్రాణము - నీవె నా సర్వము   
నీవె నా జీవము - యేసయ్యా   
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం   
...నీవె...
1.
మార్గం నీవే - సత్యం జీవం నీవే   
జీవించుటకు - ఆధారం నీవే    (2X)
అపాయం రాకుండ కాపాడువాడవు - నిను నేను ఆరాధింతున్    (2X)
...నీవె...
2.
తోడు నీవె - నా నీడ నీవె   
నిత్యం తోడుండే - నా చెలిమి నీవే    (2X)
బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను ఆరాధింతున్    (2X)
...నీవె...
3.
తూహీ మేరా జీవన్ - తూహీ మేరా జఁహా   
తూహీ సబ్సే జుదా - ఈశు    (2X)
యూ ఆర్ మై లైఫ్ - యూ ఆర్ మై స్ట్రెంత్   
యూ ఆర్ మై ఎవ్రిథింగ్ - యేషువా    (2X)