పల్లవి: |
ఆరాధన స్తుతి ఆరాధన (3X) |
అను పల్లవి: |
నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా |
దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా |
నిన్నా నేడు మారని |
...ఆరాధన... |
1. |
అబ్రహాము ఇస్సాకును-బలి ఇచ్చినారాధన |
రాళ్ళతో చంపబడిన-స్తెఫను వలె ఆరాధన (2X) |
...ఆరాధన... |
2. |
పదివేలలోన అతి సుందరుడా-నీకే ఆరాధన |
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా-నీకు సాటెవ్వరు (2X) |
...ఆరాధన... |
3. |
దానియేలు సింహపు బోనులో-చేసిన ఆరాధన |
వీధులలో నాట్యమాడిన-దావీదు ఆరాధన (2X) |
...ఆరాధన... |
1. |
Aaradhana Sthuthi aaradhana (2X) |
nee vanti vaaru okkarunu leru-neeve athi shreshtuda |
dhootha ganamulu nithyamu koiche neeve parishudhdhuda |
ninna nedu maaranu |
...aaradhana... |
2. |
abrahamu issakunu- bali ichchinaaradhana |
rallatho champabadina-sthephenu vale aaradhana (2X) |
...aaradhana... |
3. |
padhi velalona athi sundharuda-neeke aaradhana |
iha paramulona akankshaneeyuda- neeku saatevvaru (2X) |
...aaradhana... |
4. |
dhaniyelu simhapu bonulo-chesina aaradhana |
veedhulalo naatyamadina-dhaveedhu aaradhana (2X) |
...aaradhana... |