« నీ శిలువలోనే నా ముక్తి
Nee shiluvalone naa mukthi
share with whatsapp

పల్లవి:
నీ శిలువలోనే నా ముక్తి-నీ నీడలోనే నా జీవితం   
నీ శిలువలోనే నా ముక్తి - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే   
1.
నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని   
నీ రక్తముతో నను కొన్నావని     (2X)
నిరతం కొలుతును ఇల నిను దేవా    (2X)
...నీ శిలువలోనే...
2.
సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే   
సమర్పింతు తండ్రి నా హృదయమును    (2X)
సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా    (2X)
...నీ శిలువలోనే...