పల్లవి: |
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2X) |
అడుగులు తడబడినా – అలసట పైబడినా (2X) |
చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2X) |
...నడిపిస్తాడు... |
1. |
అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2X) |
తన చిత్తం నెరవేర్చుతాడు-గమ్యం వరకు నను చేర్చుతాడు (2X) |
...నడిపిస్తాడు... |
2. |
కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2X) |
తన చిత్తం నెరవేర్చుతాడు-గమ్యం వరకు నను చేర్చుతాడు (2X) |
...నడిపిస్తాడు... |
3. |
నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2X) |
తన చిత్తం నెరవేర్చుతాడు-గమ్యం వరకు నను చేర్చుతాడు (2X) |
...నడిపిస్తాడు... |