పల్లవి: |
నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే |
నా తండ్రి నీవే - నీవే |
...నా తండ్రి... |
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా (2X) |
...నా తండ్రి... |
1. |
నా అడుగులు తప్పటడుగులై - |
నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి (2X) |
పగలు ఎండ దెబ్బయైనను - |
రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ (2X) |
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా (2X) |
...నా తండ్రి... |
2. |
గాడాంధకార లోయలో - |
నే నడచిన ప్రతివేళలో తోడున్న నా తండ్రివి (2X) |
వేయిమంది కుడి ఎడమకు - |
కూలినా కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమా (2X) |
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా (2X) |
...నా తండ్రి... |