పల్లవి: |
నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా - నా ఆరాధనకు |
నీవే యోగ్యుడవయ్యా |
...నా స్తుతి... |
1. |
నీ వాక్యమే - నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము |
నీ వాక్యమే నా పాదములకు దీపము |
...నా స్తుతి ... |
2. |
నీ కృపయే - నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము |
నీ కృపయే నా జీవన ఆధారము |
...నా స్తుతి... |
3. |
నీ సౌందర్యము యెరుషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము |
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము |
...నా స్తుతి... |