పల్లవి: |
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2X) |
నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా |
1. |
కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా- |
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2X) |
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా (3X) |
...మేలులు... |
2. |
అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా- |
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2X) |
నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా (3X) |
...మేలులు... |
3. |
చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా- |
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2X) |
నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా (3X) |
...మేలులు... |