పల్లవి: |
మహిమ నీకె ప్రభూ - ఘనత నీకె ప్రభూ - |
స్తుతీ మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ (2X) |
ఆరాధనా ఆరాధన (2X) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2X) |
1. |
సమీపింప రాని - తేజస్సు నందు - వశియించు - అమరుండవే (2X) |
శ్రీమంతుడవే - సర్వాధిపతివే - నీ సర్వము నా కిచ్చితివే (2X) |
...ఆరాధన... |
2. |
ఎంతో ప్రేమించి - నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే (2X) |
విలువైన రక్తం - చిందించి నన్ను - విమోచించితివే (2X) |
...ఆరాధన... |
3. |
ఆశ్చర్యకరమైన - నీ వెలుగులోనికి - నను పిలచి - వెలిగించితివే (2X) |
నీ గుణాతిశయముల్ - ధర నే ప్రచురింప - ఏర్పరచుకొంటివే (2X) |
...ఆరాధన... |
1. |
Mahima neeke prabhoo - Ghanatha neeke prabhoo- |
sthuthee mahima ghanathayu prabhavamu neeke prabhu (2X) |
aaradhana aaradhana(2X), priya yesu prabhunake naa yesu prabhunake(2X) |
2. |
sameepimpa raani tejassunandhu vashiyinchu amarundave (2X) |
shreemanthudave - sarvadhipathive - nee sarvamu naakichchithive (2X) |
...aaradhana... |
3. |
entho premichi - naakai ethenchi -pranamu narpinchithive (2X) |
vilvaina raktham - chindhinchi nannu - vi mo chinchithive (2X) |
...aaradhana... |
4. |
aashcharyakaramaina - nee veluguloniki - nanu pilachi - veliginchithive (2X) |
nee gunathishayamul - dhara ne prachurimpa - erparachu kontive (2X) |
...aaradhana... |