« కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది
Kruthaghnathatho samarpanatho
share with whatsapp

పల్లవి:
కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదము   
ప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదే    
మనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలో ఆ...   
1.
ఆయన ఆలయము దీవెనలకు నిలయం    
ఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును ఆ...   
2.
కలిగినదంతయు అపోస్తులుల చెంత    
వదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్ని ఆ...   
3.
పరలోక నిదిని సంపాదించితివా    
పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు ఆ...