పల్లవి: |
కృపామృతం నా జీవితం నీ కోసమే నా యేసయ్యా (2X) |
అను పల్లవి: |
అన్ని కాలములో నన్ను కాపాడిన |
అన్ని సమయములో నన్ను పోషించిన |
ఆద్యంతమైన యేసయ్యా అమరత్వమైన యేసయ్యా |
...కృపామృతం... |
1. |
సృష్టిని శాసించే నీ హస్తము సృష్టికే ఆది సంభూతుడా |
కృతజ్ఞతతో నిను స్తుతింతును |
కృపలతో నిన్నే ఘనపరతును (2X) |
...అన్ని కాలము... |
2. |
పరిశుద్ధమైనది నీ సన్నిధి పవిత్రమైనది నీ పెన్నిధి |
ఆత్మతో సత్యముతో నను నింపితివే |
కృపాక్షేమములే నాకిచ్చితివే (2X) |
...అన్ని కాలము... |
3. |
నిత్యనిభంధన నాతో చేసితివి నీ వారసునిగా నను మార్చితివి |
కృపా మహైశ్వర్యము నాకిచ్చితివే |
పరిశుద్ధాత్మతో నను నింపితివే (2X) |
...కృపామృతం... |