పల్లవి: |
క్రీస్తులో జీవించు నాకు - ఎల్లాప్పుడు జయముండును (2X) |
జయముంది - జయముంది - జయముంది - నాకు (2X) |
1. |
ఎటువంటి శ్రమలొచ్చిన - నేను దిగులుపడను ఇలలో (2X) |
ఎవరేమి చేసిననూ - నేను సోలిపోనెప్పుడు (2X) |
...క్రీస్తులో... |
2. |
నా రాజు ముందున్నాడు - జయముతొ వెళ్లుచున్నాడు (2X) |
మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను (2X) |
...క్రీస్తులో... |
3. |
సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను (2X) |
సిలువలొ దిగగొట్టి - యేసు కాళ్ళతొ త్రొక్కివేసెన్ (2X) |
...క్రీస్తులో... |