పల్లవి: |
కీర్తి హల్లెలూయా- |
గానం యేసు నామం మధురమిదే- |
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2X) |
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం |
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే |
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం |
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే |
1. |
ప్రయాసే లేదుగా – యేసే తోడుగా- |
మాతో నడువగా – భయమే లేదుగా (2X) |
...స్తుతి... |
2. |
క్రీస్తుని వేడగా – మార్గం తానేగా- |
సత్యం రూఢిగా – జీవం నీయగా (2X) |
...స్తుతి... |
1. |
Keerthi Hallelooyaa- |
Gaanam Yesu Naamam Madhuramide- |
Nithyam Sthothramu Ee Ghanunike (2X) |
Sthuthi Sthuthi Shree Yesu Naamam – |
Sthuthi Sthuthi Sajeeva Naamam |
Sthuthi Sthuthi Ujjeeva Naamam – |
Ee Gaanamu Shree Yesuke |
Sthuthi Sthuthi Shree Yesu Naamam – |
Sthuthi Sthuthi Sajeeva Naamam |
Sthuthi Sthuthi Ujjeeva Naamam – |
Ee Sthothramu Maa Kreesthuke |
2. |
Prayaase Ledhugaa – Yese Thodugaa- |
Maatho Naduvagaa – Bhayame Ledhugaa (2X) |
...Sthuthi... |
3. |
Kreesthuni Vedagaa – Maargam Thaanegaa- |
Sathyam Roodigaa – Jeevam Neeyagaa (2X) |
...Sthuthi... |