పల్లవి: |
కట్టబడ్డ గాడిద పిల్లనునేను - |
పట్టబడ్డాను అపవాదితోను (2X) |
1. |
యేసయ్య నా నిజ యజమానుడు- |
సాతాను మోసంతో నను లొంగదీసాడు (2X) |
అయినను యేసయ్య కరుణించాడు (2X) |
నను విడిపించ తన శిష్యులనంపాడు (2X) |
...కట్టబడ్డ... |
2. |
నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేసాడు- |
యెరూషలేము వీధులవెంట యాత్రచేసాడు (2X) |
నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు (2X) |
ఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు (2X) |
...కట్టబడ్డ... |