పల్లవి: |
కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు (2X) |
1. |
కౌగిటిలొ హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2X) |
...కన్నతల్లి... |
2. |
చేయిపట్టి నడపునూ - శఖరముపై నిలుపునూ (2X) |
...కన్నతల్లి... |
3. |
నా కొరకై మరణించే - నా పాపము భరియించే (2X) |
...కన్నతల్లి... |
4. |
చేయి విడువడూ ఎప్పుడూ - విడనాడడు ఎన్నడూ (2X) |
...కన్నతల్లి... |