పల్లవి: |
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా (2X) |
1. |
శరీరక్రీయలన్నియు నాలొ నశియింపచేయుమయా (2X) |
...జీవ... |
2. |
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయా (2X) |
...జీవ... |
3. |
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2X) |
...జీవ... |
4. |
ఆత్మీయ వరములతో నను అభిషేకం చేయుమయా (2X) |
...జీవ... |
5. |
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా ఆమేన్ (2X) |
...జీవ... |