పల్లవి: |
ఇంత కాలముగా క్షేమముగా ఉన్నామంటే |
నీ కృపయేగా నా యేసయ్యా (2X) |
నా బలము కాదయ్యా.. నా శక్తి కాదయ్యా |
నీ చల్లని చూపే నా యేసయ్యా (2X) |
నీకే ఆరాధన నీకే ఆరాధన-స్తుతి ఆరాధనా చేసేదా (2X) |
నన్ను కన్నవారి కన్న మిన్నగా-నన్ను ప్రేమించినా యేసయ్య (2X) |
1. |
ఎందుకు పనికి రాని ఈ ఎండిన ఎముకలలో |
నీ జీవం పోసి మరల నిలిపితివే (2X) |
నే బ్రతికున్నానయ్యా - నీవు చూస్తున్నవాయ్యా |
నీవు పలకరించిన చాలు యేసయ్యా (2X) |
...నీకే ఆరాధన... |
2. |
నా పాప భారములు - నీవు మోసినావయ్యా |
నను రక్షించి నా వెంటున్నావాయ్యా (2X) |
నీలాగ నన్నేవరు ప్రేమించాలేదయ్యా |
నిను విడచి నేను ఉండలేనాయ్యా (2X) |
...నీకే ఆరాధన... |
1. |
Inthakalamu ga kshemamuga vunnamante ne krupayega na yesayya |
Naa balamu kadhayya - Naa shakthi kadhayya |
Nee challani choope na yessaya (2X) |
Neeke Aradhana Neeke Aradhana- sthuthi aaradhana chesedha (2X) |
Nannu kanna vaarikanna Minnaga -Nannu Preminchina Yesayya (2X) |
2. |
Endhuku panikiraani ee yendina yemukalalo |
Nee jeevamu poosi marala nilipithivee |
Ne brathikunnanayya Neevu chusthunnavayya |
Neevu palakarinchina chalu yesayya |
...Neeke Aradhana... |
3. |
Na papa baramulu neevu mosinavayya |
Nanu rakshinchi na ventunnavayya |
Neelaga nannevaruu preminchaledhayya |
Nenu vidachi nenu vundalenayya |
...Neeke Aradhana... |