« హోసన్న హోసన్న యేసన్న యేసన్నా
Hosanna hosanna yesanna yesanna
share with whatsapp

పల్లవి:
హోసన్న హల్లేలూయ    (2X)
హోసన్న హోసన్న యేసన్న యేసన్నా-నీవున్నా చాలన్నా ఎంతో మధురమ్మన్నా   
నన్నేలు దైవమా నీకోసమేగా-హృదయవాసం తెరిచివుంచగా    
...హోసన్న...
1.
తీరని దాహం లోకపు మోహం-ఆత్మలో దాహం తీర్చెడి దైవమా    (2X)
జీవ ప్రవాహం- ని నామ గాణం-    
వీనుల విందై -పొంగెను రాగం-   
తీయగ ఆత్మనీదు దివ్యకృపన్నా   
...హోసన్న...
2.
మెల్లని స్వరమే వినబడె నాత్మతో-రక్షకుడవు నీ అమర సునాధం    (2X)
సిలువలోనే ముగిసిపోయెను- పాపపు శాపము తొలగిపోయెను   
స్తోత్రము చేసెదను ఆహ్వానమన్నా   
...హోసన్న...