పల్లవి: |
హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడు |
దేవా నీ నామము ఉన్నత నామము |
కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే |
1. |
మహిమ మహిమ -మహిమ రారాజుకే |
దేవా నీ నామము ఉన్నత నామము |
కృతజ్ఞత స్తుతులు నీకే – మహిమ రారాజుకే |
...హోసన్నా... |
1. |
Hosanna, hosanna, hosanna in the highest |
Lord we lift up your name with a heart full of praise |
Be exalted, oh Lord my God Hosanna in the highest |
2. |
Glory, glory, glory to the King of kings |
Lord we lift up Your name with a heart full of praise |
Be exalted, oh Lord my God Glory to the King of kings |
...Hosanna... |