పల్లవి: |
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము |
ఆ....హల్లెలూయ... హల్లెలూయ...హల్లెలూయ.... |
...హల్లెలూయ... |
1. |
అల సైన్యములకు అదిపతియైన - ఆ దేవుని స్థుతించెదమూ |
అల సాంద్రములను దాటించిన - ఆ యెహొవాను స్థుతించెదమూ |
...హల్లెలూయ... |
2. |
ఆకాశము నుండి మన్నను పంపిన - దేవుని స్థుతించెదమూ |
బండ నుండి మధుర జలమును పంపిన - ఆ యెహొవాను స్థుతించెదమూ |
...హల్లెలూయ... |