« హల్లేలూయ పాడెద
Halleluya paadedha
(Fm) share with whatsapp

పల్లవి:
హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్   
అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును   
ప్రభువా, నిన్ను నె కొనియాడెదన్   
...హల్లేలూయ...
1.
వాగ్దానములనిచ్చీ - నెరవేర్చువాడవు నీవే   
నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే    (2X)
ప్రభువా, నిన్ను నె కొనియాడెదన్   
...హల్లేలూయ...
2.
ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్   
ప్రభువా నె వెలుగొందితి - నా జీవంపు జ్యొతివి నివే    (2X)
ప్రభువా, నిన్ను నె కొనియాడెదన్   
...హల్లేలూయ...
3.
కష్టాములన్నిటినీ - ప్రియమూగ భరియింతును   
నీ కొరకె జీవింతును - నా జీవంపు దాతవు నీవే    (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్   
...హల్లేలూయ...